IND vs BAN Virat Kohli Bowling in ODIs After 6 days Goes Viral | టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్‌గా అవతారమెత్తాడు. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వన్డే ఫార్మాట్‌లో బౌలింగ్ చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో పుణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అనివార్య పరిస్థితుల్లో కోహ్లీ బంతిని అందుకున్నాడు.

#WorldCup2023
#CWC2023
#CWC23
#ViratKohli
#ViratKohliBowling
#HardhikPandyaInjury
#HardhikPandya
#INDvsBAN
#TeamIndia
~PR.39~ED.232~